మతిస్థిమితం లేని వ్యక్తి దాడి - వ్యక్తి మృతి.
(క్రైమ్ 9మీడియా ప్రతినిధి అర్థవీడు)
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో గురువారం బాల వెంకటయ్య అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి కర్రతో దాడి చేసి హతమార్చాడు. ఆరుబయట నిలబడి ఉన్న సమయంలో వెనకనుంచి వచ్చి దాడి చేయడంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
