పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మ హత్య యత్నం.


 పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మ హత్య యత్నం.


నరసరావుపేట మండల పరిధిలో గల జొన్నలగడ్డ గ్రామానికి చెందిన చట్టు బ్రహ్మం తన గ్రామం లో తనకు ఉన్న 50 గజాల స్థలం ను గతం లో విధులు నిర్వహించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ వేరే వారి పేరు మీద ఎక్కించటం తో మన స్థాపం చెందుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గడ్డి మందు తాగి ఆత్మ హత్య యత్నం.

వెంటనే స్పందించిన అధికారులు, పోలీసులు

బాధితుడిని స్థానిక లింగం గుంట్ల లోని ప్రభుత్వ అసూపత్రికి తరలింపు.

Post a Comment

Previous Post Next Post