జీలుగుమిల్లి మండలంలో నిర్వహిస్తున్న ఆయుధ కర్మగారాన్ని వ్యతిరేకిస్తున్న గిరిజనులు.
మడకం వారి గూడెం గ్రామ ప్రజలు పిసా కమిటీ సభ్యులు
గ్రామ ప్రజలకు అండగా సిపిఎం పార్టీ వామపక్ష ప్రజా సంఘాలు
గిరిజనుల సమస్యలపై వారి డిమాండ్లపై ఐదోవ షెడ్యూల్ ప్రాంతం మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి.

