తిరుమల.అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.


తిరుమల.అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.


3.5 లక్షల విలువ చేసే 15 సెల్ ఫోన్లు 20 గ్రాముల బంగారు స్వాధీనం.


 వరుస చోరీలు చేస్తున్న నిందితుడిని పట్టుకున్న తిరుమల టూ టౌన్ పోలీసులు.


 నిందితుడు తెలంగాణ రాష్ట్రం,నల్లగొండ జిల్లా, పాత సూర్యాపేట,కు చెందిన మెట్టు కిషోర్ రెడ్డి గా గుర్తింపు.


 నకిలీ ఆధార్ కార్డు, ఫేక్ ఫోన్ నెంబర్లతో లాకర్ను తీసుకొని చోరీలు పాల్పడుతున్న నిందితుడు.


 సి టైప్ కోటర్స్ లో లాక్ చేసిన ఇంటిలో తలుపులు బద్దలు కొట్టి 20 గ్రాముల బంగారు నగలు చోరీ కేసులో రికవరీ.


గతంలో కూడా చోరీలకు పాల్పడి తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడి.


 నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్న తిరుమల టూ టౌన్ పోలీసులు.
 

Post a Comment

Previous Post Next Post