కస్తూర్బా పాఠశాలలో 79వ స్వాతంత్ర వేడుకలు.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల లో ప్రధానోపాధ్యాయురాలు వై మాలతి ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మువెన్నెల జెండాను ఎగరవేశారు.ముందుగా విద్యార్థినీలు దేశభక్తి గీతాలతో ఆలరించారు ఈ స్వాతంత్ర దినోత్సవం లో ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఎందరో మహానీయుల స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కృషితో మనకు బ్రిటిష్ వారు స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చారని మీరు కూడా భారతీయులను సైనికులను ప్రతి ఒక్కరిని అధికారులను ప్రజలను తోటి విద్యార్థులను. ప్రజలను గౌరవించాలని విద్యార్థినులకు ఆమె తెలియజేశారు.
Tags
latest news

.jpeg)