శ్రీ సత్యసాయి జిల్లా.. పట్నం ఎస్.ఐ రాజశేఖర్ సర్వీసు నుంచి తొలగింపు.


 పట్నం ఎస్.ఐ రాజశేఖర్సర్వీసు నుంచి తొలగింపు

శ్రీ సత్యసాయి జిల్లా:

* పట్నం ఎస్.ఐ రాజశేఖర్ పోలీస్ శాఖ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

* ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసారు.

* న్యాయం కోసం వచ్చిన ఓ బాధిత మహిళను లైంగికంగా వేధించిన ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

* పోలీస్ అధికారుల చొరవను జిల్లా గిరిజనుల ప్రశంశాలు కురిపిస్తున్నారు థాంక్స్ టూ డీఐజీ మేడం.                              సింహాద్రి నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం

Post a Comment

Previous Post Next Post