శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి:- గిద్దలూరు పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి కళ్యాణంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు..
Tags
latest news

