క్రైమ్ 9 మీడియా ప్రతినిధి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బ్లడ్ స్టోరేజ్ యూనిట్ సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలలో బాగంగా నరసాపురం నియోజకవర్గ చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags
latest news
