పాలకొల్లులోని "S - కన్వెన్షన్" లో జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి కుమార్తె శ్రీజ వివాహ నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరై కాబోయే నూతన వధూవరుల ను ఆశీర్వదించిన ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు.
Tags
latest news
