అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయి-లోకేష్
స్త్రీ శక్తి పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుంది
5వేల కోట్ల విలువైన కంపెనీని నా తల్లి నడుపుతున్నారు
శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు-లోకేష్
కొందరు మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు
మహిళలను అవమానించేలా మాట్లాడితే ఊరుకునేది లేదు
మహిళలను అసభ్యంగా చూపించే..
సినిమాలు, సిరీస్‌లు రాకుండా ప్రత్యేక చట్టం తేవాలి
మద్యం నిషేధిస్తామని ఓ రాక్షసుడు మాట్లాడారు
విషం లాంటి మద్యం అమ్మి మహిళల తాళిబొట్లు తెంచారు
చెల్లితో రాఖీ కట్టించుకోలేని వాళ్లు..
మహిళల గురించి మాట్లాడుతున్నారు-మంత్రి లోకేష్
మహిళలను కించపరిస్తే తోలుతీస్తానని చెప్పండి-లోకేష్
Tags
latest news
