దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ భూమి మీద అవతరించిన అవతార పురుషుడు శ్రీ కృష్ణ భగవానుడు..
భగవాన్ శ్రీ కృష్ణుడు బోధించిన సత్యం, ధర్మం, న్యాయం, నైతిక విలువలే స్ఫూర్తిగా అందరూ సంతోషంగా ఉండాలని ఆ శ్రీ కృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తూ, ప్రజలందరికీ శ్రీ "కృష్ణాష్టమి" శుభాకాంక్షలు తెలియజేస్తూ..
రెడ్డి అప్పల నాయుడు
ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్
ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ
Tags
latest news
