తడికలపూడి విశాల సహకార పరపతి సంఘం సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ తూతా బాలాజీ కుమార్ (బాలు) గారికి శుభాకాంక్షలు.




    కామవరపుకోట మండలంలోని రెండో అతిపెద్ద పంచాయతీ అయిన తడికలపూడి విశాల సహకార పరపతి సంఘం సొసైటీ చైర్మన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ తూతా బాలాజీ కుమార్ (బాలు) గారిని కలిసి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు .

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post