రైతు నుంచి రూ. 50,000 లంచం తీసుకున్నఆమన్గల్ తహసీల్దార్, సర్వేయర్.
రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు.
రైతు పాసు బుక్కులో జెండర్ కరెక్షన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన తహసీల్దార్ సీహెచ్ లలిత, సర్వేర్ రవి.
రైతు నుంచి గతంలోనే రూ. 50,000 లంచం తీసుకున్న తహసీల్దార్, సర్వేయర్.
మళ్లీ లక్ష రూపాయలు కావాలని రైతు వద్ద డిమాండ్ చేసిన తహసీల్దార్, సర్వేయర్.
ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు.
లంచం డిమాండ్ నిర్ధారణ కావడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.
Tags
TELANGANA
