పులివెందుల పట్టణంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి పాప మృతి.

పులివెందుల పట్టణంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి పాప మృతి.

పులివెందుల జులై 3,త్రీలోకేష్, క్రైమ్ 9 మీడియా ప్రతినిధి.

- *కడుపు నొప్పి*తో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన పాపకు *ఇంజక్షన్* వేశారు

- ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికే *పాప మృతి* చెందింది

- *అర్ధరాత్రి* బంధువులు పాప మృతదేహంతో హాస్పిటల్ ముందు *బైఠాయించి* నిరసన

- “*ఠాగూర్ సినిమా*లా వైద్యం చేశారు” అని బాధితుల ఆగ్రహం

- *CI శ్రీరాం* వచ్చి బాధితులకు సర్దిచెప్పారు

- *కేసు నమోదు* చేసి విచారణ చేస్తామని పోలీసుల హామీ

- *తుగూట్ల మధు* బాధితులకు అండగా నిలిచారు

పులివెందుల పట్టణంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి పాప మృతి చెందగా బంధువులు అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న సిఐ శ్రీరామ్ అక్కడికి చేరుకొని అందరికీ సర్దిచెప్పి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కేసు నమోదు చేయడం జరుగుతుందని వారికి తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post