పేకాట శిబిరం పై పోలీస్ ల మెరుపు దాడి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కొనకనమెట్ల మండలం, నాగిరెడ్డి పల్లి పేకాట శిబిరంపై మెరుపు దాడి పొదిలి సిఐ ఆర్ రాజేష్ ఆధ్వర్యంలో పొదిలి ఎస్ఐ సూరెడ్డి రాజేష్ సిబ్బంది తో కలిసి నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నటువంటి *13* మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి *2,38,450* /-( 2 లక్షల 38 వేల ,450 రూపాయలు) మరియు *12* ద్విచక్ర వాహనాలను, *12* మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వారి వెంట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
