దేవరాపల్లి ,మేజర్ పంచాయతీకి ఆరు నేలలు క్రితం ప్రభుత్వ మంజూరు చేసిన రెండవ ట్రాక్టర్ ఎక్కడ?


 దేవరాపల్లి ,మేజర్ పంచాయతీకి ఆరు నేలలు క్రితం ప్రభుత్వ మంజూరు చేసిన రెండవ ట్రాక్టర్ ఎక్కడ?

పంచాయతీ ఇ ఓ అద్దెకు ఇచ్చుకున్నారా? లెదా కూటమి నాయకులు సోంత అవసారాలకు వాడు కుంటున్నారా?

దేవరాపల్లి స్పెషల్ ఆపీసరు ఎమి చేస్తున్నట్లు!

డి వెంకన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు.

అనకాపల్లి జులై:20

దేవరాపల్లి,మేజర్ పంచాయతీ కి ప్రభుత్వ చేత్తలోడింగు అనలోడింగు చేయాడానికి ట్రాక్టర్ మంజూరు చేస్తె ఆట్రాక్టర్ ను,పంచాయతీ ఇ ఓ ఏ కూటమి నాయకులకు అద్దెకు ఇచ్చుకున్నారో లెదా! కూటమి నాయకులు సోంత అవసారాలకు వాడుకుంటు న్నారో దీనిపై స్పెషల్ ఆపీసరు ఎమి చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు, రెండవ ట్రాక్టర్ ఎక్కడ ఉంది ఎవరి ఆదీనం ఉంది తక్షణమే దర్యాప్తు జరపి పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకుని వచ్చి తక్షణమే పెట్టాలని సోమవారం పీజిఆర్ఎస్ లో పీర్యాదు చేసారు ఆరు నెలలు నుండి కని పించకుండా పోయిన ట్రాక్టర్ పంచాయతీ ఇ ఓ అద్దెకు ఇచ్చుకన్నట్లు ఉందని లెదా కూటమి నాయకులు సోంత అవ సారాలకు వాడుకుంటు ఉంటే స్పెషల్ ఆపీసరు ఎమీ చేస్తున్నట్లు అని వెంకన్న ప్రశ్నించారు ఆరు నెలు నుండి కని పించకుండా పోయిన ట్రాక్టర్ ను కూటమి నాయకులకు అద్దెకు ఇచ్చు కున్న పంచాయతీ ఇ ఓ పై చట్టపరమై చర్యలు తీసు కోవాలని ఆరు నెలలు అద్దె వసూళ్లు చేయాలని డిమాండ్ చేసారు మేజర్ పంచాయతీలో చేత్త లోడింగ్ అన లోడింగు చేయడానికి ప్రజా అవసారా లకు ట్రాక్టర్ ప్రభుత్వ మంజూరు చేస్తె డ్రైవర్ దొరకడం లెదని నెపంతో పంచాయతీ ఇ ఓ బరితెగించి కూటమి కూటమి నాయుకులకు అద్దెకు ఇచ్చు కోవడం విడ్డూరంగా ఉందన్నారు ఇటువంటి అవినీతి ఇ ఓ పై తక్షణమే చర్యలు తీసు కోవాలని పిటిషన్ లో వెంకన్న పిర్యాదు చేశారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post