స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధుల జీవో యన్ జీ ఓ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా అక్రమ రవాణా గోడ పత్రికలు ఆవిష్కరణ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా వెట్టి విమోచన కొలీషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు జిల్లా కలెక్టర్ ఏం విజయ సునీత గారిని కలిసి అక్రమ రవాణా పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మార్కాపురం జిల్లా కన్వీనర్ నంది నాగయ్య.గిద్దలూరు కన్వీనర్ చిట్లూర్ ఏలియా. మార్కాపురం డివిజన్ కన్వీనర్ ఆదిమూలపు అనిల్ రాజ్ లూ కా.స్పీడ్ బ్లెస్సింగ్ టన్ కొమరోల్ సార్స్ ప్రతినిధి లక్ష్మి నయోమి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని విద్యాశాఖ అధికారిని మార్కాపురం జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ వారిని జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుడు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
ఈ కార్యక్రమంలో అక్రమ రవాణా చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ రైట్స్ వీధి బాలలు వలసల నివారణ బాండెడ్ లేబర్ మొదలు కార్యక్రమంలో గోడపత్రికల ద్వారా పాంప్లెట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ జిల్లాలో అన్ని మండలాలలో ప్రభుత్వ అధికారులతో కలిసి ఆవ గాహన కార్యక్రమంలో నిర్వహిస్త న్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిమూలపు అనిల్ రాజ్ లూక. చిట్లూరి ఎలియా. స్పీడ్.దున్నయోబు. నయోమి. డాక్టర్ లక్ష్మి. నందిగామ సుస్మిత వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


