ఎన్టీఆర్. దామచర్ల విగ్రహవిష్కరణ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామంలోని స్థానిక టి. డి. పి. నాయకులు ఏర్పాటుచేసిన నందమూరి తారకరామారావు మరియు దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నజిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్ , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి , కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు,దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ , ఏపీ మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య , ఏపీ టూరిజం బోర్డ్ చైర్మన్ నూకసాని బాలాజీ గారు, OUDA చైర్మన్ శ్రీ షాక్ రియాజ్ ,పి.డి.సి.సి బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య , గ్రంథాలయం చైర్మన్ శ్రీమతి సుచిత్ర వీరయ్య మరియు నాయకులు


