ప్రతి శుక్రవారం ప్రజలతో మన ప్రభుత్వం.



 ప్రతి శుక్రవారం ప్రజలతో మన ప్రభుత్వం.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస మండలం రాజగోపాల్ పురంలో ఘనంగా జరిగిన 'ప్రతి శుక్రవారం ప్రజలతో మన ప్రభుత్వం' కార్యక్రమంలో హాజరైన జిల్లా కలెక్టర్.

 గ్రీవెన్స్ డేలో స్వయంగా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.

స్థానిక సమస్యలపై కలెక్టర్‌కు పెద్దయెత్తున వినతులు సమర్పించిన ప్రజలు అర్జీలు స్వీకరించి త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఎంపీడీఓ, ఎమ్ఈఓ, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు పాల్గున్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post