ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా నూతన అధ్యక్షులుగా పింగళ.శ్రీనివాస్.
ఏలూరు, మే 05, క్రైమ్ నైన్ మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు స్థానిక పంచాయతీరాజ్ మినిస్టర్ ఉద్యోగుల సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఎన్నికలు ఈ రామ్మోహన్ అధ్యక్షతన ఏలూరు లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్నికల అధికారిగా కె .శేషగిరి మరియు సహాయ ఎన్నికల అధికారిగా బి.లంకేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఎన్నికలు అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా గంధం రాంబాబు చింతలపూడి, అధ్యక్షులుగా పి శ్రీనివాస్ పోలవరం అసోసియేట్ అధ్యక్షులుగా ఇ.రామ్మోహన్ ఏలూరు,ఉపాధ్యక్షులుగా ఆర్డీవి. ప్రసాద్ చింతలపూడి, ఎస్వీ దుర్గారావు దెందులూరు, డి శ్రీనివాసరావు ఏలూరు జి రమేష్ బాబు టి నర్సాపురం ప్రధాన కార్యదర్శి జి మోహన్ రావు ఏలూరు, అదనపు కార్యదర్శి పి నాగరాజు భీమడోలు, జి రాజు దెందులూరు, ఎం.కృష్ణమూర్తి జంగారెడ్డిగూడెం, జి.శ్రీనివాసరావు పెదవేగి, కార్యదర్శులుగా జి. వెంకటరమణ పెదవేగి, రాహుల్ ఉంగుటూరు, కె. శ్రీనివాసరావు భీమడోలు, కే.రఘురామరాజు భీమడోలు, నూతనంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిలర్ అధ్యక్షులు పి. శ్రీనివాస్ పోలవరం, ప్రధాన కార్యదర్శి జి. మోహన్ ఏలూరు,జిల్లా కౌన్సిలర్ జి. కృష్ణ పెదవేగి, గౌరవ అధ్యక్షులు గంధం రాంబాబు చింతలపూడి, అధ్యక్షతన ఘనంగా ఎన్నికలు నిర్వహించారు.

