ఘనంగా ప్రారంభమైన "లక్కీస్ బిర్యాని హౌస్.






 ఘనంగా ప్రారంభమైన "లక్కీస్ బిర్యాని హౌస్.

ఏలూరు,క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

   ఏప్రియల్ 29 : స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నందు బుధవారం సాయంత్రం "లక్కీస్ బిర్యాని హౌస్" ఘనంగా ప్రారంభమైంది. ముందుగా ఈ బిర్యాని హౌస్ ను అడిషనల్ ఎస్పీ జి.మునిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు నగర ప్రజలు ఈ లక్కీస్ బిర్యాని హౌస్ కు విచ్చేసి, వివిధ రకాలైన బిర్యానీలను, చికెన్ ఐటమ్స్ ను, వెజిటేరియన్ ఐటమ్స్ ను రుచి చూసి రెస్టారెంట్ వారి వృద్ధికి తోడ్పాడవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రావణ్ కుమార్, టూటౌన్ సీఐ అశోక్ కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త-హోటల్ 'N' అధినేత నారా శేషు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post