సర్పంచులను సన్మానించిన మాజీ శాసనసభ్యులు, కుందూరు.



 సర్పంచులను సన్మానించిన మాజీ శాసనసభ్యులు, కుందూరు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

గిద్దలూరు నియోజకవర్గ వైసిపి ఇంచార్జి కె.పి.నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులను ఘనంగా సన్మానించారు,

 మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు 5 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వైఎస్సార్సిపి సర్పంచులను ఘనంగా సన్మానించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జి కే.పి.నాగార్జున రెడ్డి మరియు ఎంపిపి వేగినాటి ఓసురా రెడ్డి , జెడ్పిటిసి బండ్లమూడి వెంకట రాజయ్య మరియు మండల కన్వీనర్ ఆవుల శ్రీధర్ రెడ్డి మరియు కొమరోలు జెడ్పిటిసి, సారె, వెంకట నాయుడు,తదితరులు పాల్గొని సర్పంచులను ఘనంగా సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు,

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post