మార్కాపురం జిల్లా కు నూతన మహిళా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విజయ సునీత.
స్వాగతం పలికిన అధికారులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ముందుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
కలెక్టరేట్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించగా అధికారులు ఘన స్వాగతం పలికారు.
నూతన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు,ఆర్డిఓ తదితర అధికారులు ఘన స్వాగతం పలికారు,
అనంతరం నూతన మార్కాపురం జిల్లాకు నూతన మహిళ కలెక్టర్ ఎం విజయ సునీత బాధ్యతలు స్వీకరించారు,
గతంలోరాష్ట్ర అగ్రికల్చర్ డైరెక్టర్‌గా ఆమె పనిచేశారు,

