బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం, క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న మార్కాపురం బస్సు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు డిఎస్ బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్,
ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను, బాధితుల్ని అడిగి తెలుసుకున్న మంత్రులు
బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం
ఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు
మా మంత్రుల బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు,
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నమని అన్నారు,
ఘటనపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షిస్తున్నారని తెలిపారు,
చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా అందజేస్తామన్నారు,
బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు,
.jpg)