సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ.


సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసు క్వార్టర్సులోని రామాలయంలో జిల్లా పోలీసు యంత్రాంగం నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి వసంత నవరాత్రోత్సవ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పి. దంపతులు హర్షవర్ధన్ రాజు ధర్మపత్ని.శృతి ,

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , ధర్మపత్ని. నాగ సత్య లతా, సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయకుమార్, OUDA చైర్మన్ షేక్ రియాజ్ , తాత ప్రసాద్ , సరస్వతి విద్యాసంస్థలు చైర్మన్ రమణారెడ్డి.మరియు భక్తులు పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post