నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా మార్కాపురం రెవిన్యూ డివిజన్ అధికారిగా నేడు ఆర్డీవో కార్యాలయంలో పెంచల ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన గుంటూరు జిల్లా నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు ఈ సందర్భంగా నూతన ఆర్డీవో ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రజా సమస్యలకు నిరంతరం అందుబాటులో ఉంటానని రెవెన్యూ సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.
