అత్యవసర పిర్యాదుకు 75 రోజులు తరువాత ఎండార్స్మెంట్.


 అత్యవసర పిర్యాదుకు 75 రోజులు తరువాత ఎండార్స్మెంట్.

డి వెంకన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు.

క్రైమ్9మీడియా జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి ఫిబ్రవరి:09

దేవరాపల్లి,పీజిఆర్ఎస్ లో పెట్టిన ధరఖాస్తులకు పోంతన లేని ఎండార్స్మెంట్ దోంగలు పడ్డ 75 రోజులు తరువాత రెవెన్యూ అధికారులు ధర్యాప్తు జరిపి 76 రోజులు తరువాత ఎండార్స్మెంట్ ఇచ్చారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు సోమవారం అయిన వీలేకర్లు సమావేశంలో మాట్లాడారు దేవరాపల్లి రెవెన్యూ పరిదిలో బిల్లలు మెట్ట సమీపం లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపాట్టి తర లించుకు పోతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని తేదీ 1/12/2025 (డిశంబరు1) న పీజిఆర్ఎస్ లో పిర్యాదు చేయగా 6/2/2026 (పిబ్రవరి 2) న తహశీల్దార్ కు ఇచ్చిన నివేదిక ప్రకారం 7/2/2026 న తహశీల్దార్ దరఖాస్తు దారునికి ఎండార్స్మెంట్ ఇచ్చారని తెలిపారు,మట్టి తవ్వకాలు చేపట్టిన వ్యక్తికి మాత్రం పిర్యాదు రాక ముందే 25/2/2025 (డిశంబరు 25) న మూడు జిరాయితీ సర్వే నెంబర్లులో తవ్విన మట్టి కేవలం వ్వవసాయ భూమి సదను చేయడానికి మాత్రమే ఉప యోగించాలని ఈ అనుమతి 7 రోజులకు మాత్రమే చేల్లు బాటు అవుతుందని ఎండార్స్మెంట్ లో తహశీల్దార్ పేర్కొన్నారని తెలిపారు,ఇంతటి దుర్మార్గ మైన సమాదానం ఎ అదికారులు ఇవ్వరని తెలిపారు,డిశంబరు ఒకటిన పిర్యాదు చేస్తె పిబ్రవరి 6 న ధర్యాప్తు జరిపి,7 వ తేదీన వాట్సాప్ కు పంపించి 9 తేదీన వి ఆర్ ఎ ద్వారా ఇంటికి ఎండార్స్మెంట్ పంపించిన గోప్ప తహశీల్దార్ దేవరాపల్లి తహశీల్దార్ రని తెలిపారు,రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ పీజిఆర్ఎస్ లో వచ్చిన ధర ఖాస్తులు ఎప్పటి కప్పుడు పరిష్కారం చేయాలని ప్రకటను లు చేస్తున్న గోప్ప పారదర్శకత గల ప్రభుత్వ కూటమి ప్రభుత్వ మని ముఖ్యమంత్రి,, ఉపముఖ్య మంత్రి గోప్పలు చేప్పు కుంటున్న కూటమి పాలనలో ప్రజలు పీర్యాదులకు విలువె లెదని తెలిపారు అత్యవసర పిర్యాదు ను 75 రోజులు తరువాత ధర్యాప్తు జరిపి 76 రోజులు తరువాత ఎండార్స్మెంట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు మట్టి తవ్వకాలు కూడా అక్కడి అక్కడే సదను చేసుకోవాలని 7 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చామని అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన వ్యక్తికి ఇచ్చిన అనుమతి లో తెలియ జేసిన తహశీల్దార్ నెల రోజులు పైబడి బారి వాహనాలు ద్వారా రెండు కిలోమీటర్లు దూరం మట్టి తవ్వకాలు చేపట్టిన కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్లు రెవెన్యూ అధికారులు వదిలేసి పిర్యాదు దారునికి ఇటువంటి ఎండార్స్మెంట్ ఇవ్వడం దారున మన్నారు,ఇటువంటి అదికారులు ప్రవర్తన వల్ల ప్రభుత్వపై పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగు తుందని ఇప్పటి కైన దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులతో ధర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని వెంకన్న అ ప్రకటనలో కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post