ఛాంపియన్స్ అండర్-8 పోటీల్లో 2వ ర్యాంక్ సాధించిన మాజీ ఎమ్మెల్యే "అన్నా"మనుమరాలు అన్నా విహారిక.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఛాంపియన్స్ అండర్-8 పోటీల్లో గిద్దలూరుమాజీ శాసనసభ్యులు,మార్కాపురం జిల్లా మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు మనుమరాలు,అన్నా కృష్ణచైతన్య కుమార్తె అన్నా విహారిక ఆల్ ఇండియా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్స్ అండర్ 8 పోటీల్లో 2వ ర్యాంక్ సాధించారు.చిన్నారి అన్నా విహరికకు మార్కాపురం జిల్లా ప్రజలు అభినందనలు తెలియజేశారు,
