ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన మాట నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కి ధన్యవాదాలు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఇమామ్ మరియి మౌజన్లకు 12నెలల గౌరవ వేతనాల కొరకు 90 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్, మరియు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన మైనారిటీ యువ నాయకులు షేక్. ఇర్ఫాన్.
