ఢిల్లీలో జరిగిన బాంబు దాడిని నిరసిస్తూ మౌన ప్రదర్శన.


 ఢిల్లీలో జరిగిన బాంబు దాడిని నిరసిస్తూ మౌన ప్రదర్శన.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో హిందూ చైతన్య వేదిక మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో. ఢిల్లీలో జరిగిన బాంబు దాడిని నిరసిస్తూ కంభం పట్టాభి రామాలయం దగ్గర హిందువులు కలిసి. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నల్ల రిబ్బన్లతో కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన శాంతియుత నిరసన తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post