శ్రీకరి క్రిస్పీ చికెన్ సెంటర్ వ్యాపార ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏలూరు ఎం ఎల్ ఏ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) .
ఏలూరు, క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి ఏలూరు నవంబర్ 23:- ఈరోజు స్థానిక జిల్లా పరిషత్ కాంపౌండ్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీకరి క్రిస్పీ చికెన్ సెంటర్ వ్యాపార ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) . ఈ కార్యక్రమంలో EUDA చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ , కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎన్ఆర్ పెదబాబు , తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం పాల్గొన్నారు



