ఉరలోవ కోండ భూ సమస్య పై.కూటమి నాయుకులకు అవగాహన లేదు,సిపిఎం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి, జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి అక్టోబర్:11
వి.మాడుగుల--ఉరలోవ కోండ భూ సమస్యల పై కూటమి నాయుకులకు పూర్తిగా,అవగాహన.లేకుండా జిల్లా కలెక్టర్ ఇచ్చిన అదేశాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ద్వారా జిల్లా కలెక్టర్ కు చేప్పించి అడ్డు కుంటున్నారని దీనికి తగిన మూల్యం చేల్లించక తప్పదని వారు స్పష్టం చేసారు శనివారం వీలేకర్లు సమాశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి,వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి వ్వవసా యకార్మికసంఘం జిల్లా ఉపాద్యాక్షులు కె భవాని తదితరులు మాట్లాడారు వమ్మలి,జగన్నాదపురం క్రీష్ణాపురం,మరియు,రావికమతం మండలం కొమిరి గ్రామాల్లో 6 వ విడత భూ పంపిణీలో ఉరలోవ కొండకు చుట్టు 450 మందికి పట్టాలు ఇచ్చిన భూములకు సర్వే నెంబర్లు సరి చేయడం కోసం గ్రామ సభలు జరిపి వెంటనే వెబ్ లెండ్ లో నమోదు చేయాలని గత నెల 27 వ తేదిన జిల్లా కలెక్టర్ స్పష్ట మైన అదేశాలు ఇచ్చిన దాని పై మరల ఉరలోవ కోండ భూ సమస్యపై కూటమి ప్రభుత్వ బాధ్యత తీసు కోని పేదలకు న్యాయం చేస్తామని చేప్పడం లో అర్థం లెదన్నారు ఇప్పటికే సిసిఎల్ఏ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ గతంలో పట్టాలు ఇచ్చిన వారి అందరికీ సర్వే నెంబర్లు సరి చేసి,పట్టాలు ఇవ్వని వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని అదేశాలు ఇచ్చిన దానిని ఆడ్డు కోని పేదలకు అన్యాయం చేస్తుంది చాలక ప్రజలను తప్పుదోవ పట్టిం చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఇది సరియైనది కాదని తెలిపారు 2016 - 2017లో 6 వ విడత భూ పంపిణీలో ఉరవ కొండ చుట్టు వందలాది మంది పెదలకు గిరిజనులకు ధళితులకు నాటి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు పట్టాలు ఇచ్చిన సర్వే నెంబర్లు గల ఏ భూములు వెబ్ ల్యాండ్ లో నమోదు అవ్వ లేదన్నారు, పట్టాలు ఇచ్చిన సర్వే నెంబర్లు కు పెదలు సాగులో ఉన్న సర్వే నెంబర్లు గల భూములకు సంభంధం లెదని తెలిపారు దీని వలన పట్టాదార్లు అందరు తీవ్ర ఆందోళన చేందు తున్నారని తెలిపారు,రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు వలన పేదలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పాటు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమపథకాలు,స్కీములు అమలు కావడం లేదన్నారు. 2016 వ సంవత్సరం నుండి అనేక పర్యాయాలు వి మాడుగులం తహశీల్దార్ కు జిల్లా కలెక్టర్ కు గ్రామాల్లో జరిగిన రైవెన్యూ సదస్సుల లోను అనేక సార్లు ధరఖాస్తులు పెట్టుకు న్నారని తెలిపారు, దీంతో జిల్లా కలెక్టర్ అమరావతి సిసిఎల్ కు.సమస్య పరిష్కారం కోసం వ్రాయడం జరిందన్నారు ఆగస్టు 11 న సిపిఎం నాయకులు తో పాటు ఈ గ్రామాలకు చేందిన పేదలు విజయవాడలో సి సి ఎల్ ఎ కలిసి వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించడం తో పాటు 26 తేదీన వమ్మలి లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉరి తాళ్ళుతో నిర్సన తెలపడం జరిగిందన్నారు దీంతో కలెక్టర్ స్పందించి వెంటనే గ్రామసభ జరిపి లబ్ధిదారులను గురించి పట్టాలు లెని వారికి పట్టాలుతో పాటు గతంలో పట్టాలు ఇచ్చిన వారి అందరికీ వెబ్ లెండ్ లో సరి చేయాలని అదేశాలు ఇచ్చారని తెలిపారు అయి నప్పటికీ కూటమి నాయకులు రాజకీయ వత్తిళ్ళుకు తలవగ్గి నర్సీపట్నం ఆర్ డి ఓ స్తానిక తహశీల్దార్ జిల్లా కలెక్టర్ ఆదేశాలను చేత్త బుట్టలో వేసారని అగ్రహారం వ్యక్తం చేశారు ఇది చాలదన్నట్లు కూటమి నాయకులు ఎమ్మెల్యే కలెక్టర్ తో మాట్లాడారని ఉరవ కొండ బాదితులకు న్యాయం చేస్తామని గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు ఇది ప్రజలు గ్రహి స్తున్నారని తెలిపారు గత పదహేను సంవ త్సరాలుగా ఈ సమస్యపై సిపిఎం ప్రజాసంఘాలు అందోన చేస్తున్నాయని గుర్తు చేసారు ఇప్పుడు సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్ పేదలకు న్యాయం చేయడం కోసం ఇచ్చిన ఆదేశాలను కూటమి నాయకులు అడ్డు కోవడం మంచి పద్దతి కాదని కూటమి నాయుకులకు అవగాహన రాహిత్యం వలన చేస్తున్న పోరపాటు పనులు పేదలకు నష్టం కలిగిస్తుందని తెలిపారు వెంటనే జిల్లా కలెక్టర్ అదేశాలను అమలు చేయాలని ఉర లోవ కొండ భూ సమస్య పరిష్కారం చేసి పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేసారు,
Add

