నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26 వ తేదీ వరకు తుఫాన్ ప్రభావంఉండటంతో ప్రజలుఅప్రమత్తంగాఉండాలని
గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సూచించారు.
తుఫాన్ ప్రభావం పై మండల రెవెన్యూ మరియు పోలీస్ అధికారులతో టెలీకాన్ఫిడెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
అలాగే వాగులు వంకల దగ్గర పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.
Add

