ఒంగోలులో స్వస్తినారి స్వశక్తి పరివార్ కార్యక్రమం.




 

ఒంగోలులో స్వస్తినారి స్వశక్తి పరివార్ కార్యక్రమం. 


(ప్రకాశం జిల్లా క్రైమ్ నైన్ మీడియా ప్రతినిధి దాసరియోబు)

ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రభుత్వ సర్వజన వైద్య శాలలో జిల్లా వైద్య శాఖ నిర్వహించిన స్వస్తినారి స్వసక్తి పరివార్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు. డి ఎం హెచ్ ఓ. వెంకటేశ్వర్లు.ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఒంగోల్ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్. నగర మేయర్ గంగాల సుజాత. ఆర్ ఎం ఓ. మాధవి లత. ప్రిన్సిపాల్ పి అశోక్ కుమార్. డిప్యూటీ సూపర్డెంటెడ్. నామినేని కిరణ్ కుమార్. వైద్యశాల సిబ్బంది. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post