జె.వి.ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ముత్తుమల్ల.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి దాసరి యోబు.)
ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో వై జంక్షన్ సమీపంలో గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి నూతనంగా ఏర్పాటుచేసిన జె వి ఆర్ ఫ్యామిలీ అండ్ రెస్టారెంట్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున ప్రారంభం లో పాల్గొన్నారు.

