యం.యల్ .యస్ పాయింట్లు ను తనిఖీ చేసిన ఏలూరు జిల్లా సబ్ కలెక్టర్ వినూత్న.
ఏలూరు జిల్లా .. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం యం.యల్ .యస్ పాయింట్లు ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ వినూత్న
గోడౌన్ లో ఉన్న బియ్యం ,పంచదార కందిపప్పు స్టాక్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ వినూత్న
గోడౌన్ నుంచి రేషన్ డీలర్లు బియ్యం తీసుకెళ్లే ముందు అలాగే రేషన్ షాపులో బియ్యం దించుకోగానే వేలిముద్రలు వేయాలన్నారు.
గోడౌన్ లో అక్రమంగా పట్టుబడిన 34 టన్నుల రేషన్ బియ్యాన్ని తనిఖీ చేసి... బియ్యం పాడవ్వకముందే బియ్యాన్ని వేలంపాటకు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసిన సబ్ కలెక్టర్ వినూత్న
గోడౌన్ లో ఉన్న హమాలీలతో మాట్లాడి వారి సమస్యలను అలాగే రేషన్ డీలర్లు సమస్యలను తెలుసుకున్న సబ్ కలెక్టర్ వినూత్న
గోడౌన్ తనిఖీల్లో పాల్గొన్న లింగపాలెం ఎమ్మార్వో నాజీముల్లాషా
