తొలిదశ జనగణ పరిశీలించిన కలెక్టర్.




 తొలిదశ జనగణ పరిశీలించిన కలెక్టర్.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత జనగణన తొలిదశలో భాగంగా హౌస్ లిస్టింగ్ జరుగుతున్న తీరును స్వయంగా వెళ్లి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ లకు ఎటువంటి పొరపాట్లు లేకుండా జనగణన నిర్వహించాలని సూచించారు. అదే విధంగా ప్రజలు పూర్తి వివరాలు అందజేసి జనగణన సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ పట్టణ ప్రజలను కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post