
ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహా సభకు ఏలూరు నుండి ప్రారంభం ఐన ఉద్యోగ బృందం.
ఏలూరు క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.ది.05.02.2026 వ తేది అనగా విజయవాడలో గల తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు జరుగబోయే ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహా సభకు ఏలూరు జిల్లా నుండి వందలాది మందిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు బయలుదేరారు. ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు చైర్మన్ కె. రమేష్ కుమార్ మాట్లాడుతూ సదరు సభలో ఉద్యోగులకు రావల్సిన బకాయిలు, 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి తదితర ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారాల కొరకు ఉద్యోగుల గళం వినిపిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ విజయవాడకు తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమములో కె. రమేష్ కుమార్ , ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా చైర్మన్, ఏ. ప్రమోద్ కుమారి, ఏ.పి. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏలూరు జిల్లా కార్యదర్శి, బి. రాంబాబు, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా జనరల్ సెక్రెటరీ, ch.ఆర్.ఆర్.కె.వర్మ, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా అస్సోసియేట్ ఛైర్మన్, కె. మహాలక్ష్మి, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా ట్రెజర్, తోట శ్రీనివాస్, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా కో-ఛైర్మన్, ఆర్. నాగేశ్వర రావు, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా కో-ఛైర్మన్, బి. సత్యనారాయణ, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా కో-ఛైర్మన్, ఆర్.ఎస్.ఎన్. శ్రీకాంత్, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా కో-ఛైర్మన్, మధు, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా సెక్రెటరీ, పి. భాస్కర్, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా సెక్రెటరీ, కూచుపుడి రాజ్ కమల్, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా సెక్రెటరీ, వి. బాలాజి, ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.
