గ్రామస్తుల తొ ముఖ ముఖి జలధార జల హారతి సమావేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో చెరువుల పునరుద్ధరణల కార్యక్రమం లో భాగంగా ఆర్ డి టి సంస్థ ప్రతినిధులను కలుపుకొని వారి ఆర్థిక సహాయ సహకారాలు తీసుకుంటూ పది చెరువులను ఎంపిక చేసి వాటిలో ఈరోజు రుద్ర సముద్రం మరియు కొచ్చర్లకోట గ్రామంలోని పుల్లాయపల్లి హాబిటేషన్ గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
కార్యక్రమంలో రైతులందరూ ఆర్ డి టి స్వచ్ఛంద సంస్థ జేసీబీ మిషన్లతో ముళ్ల చెట్లను తొలగించి మట్టినితమట్రాక్టర్లతోస్వచ్ఛందంగా మట్టిని పొలాలకు తోలుకుంటామని తన ఆమోదం తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసఫ్ కుమార్ ఇరిగేషన్ ఎస్ ఈ శ్రీమతి వరలక్ష్మి. ఆర్ డి టి సంస్థ ప్రతినిధులు నాగరాజు.సుధాకర్ రెడ్డి.ఇతర జిల్లా అధికారులు, మండలం అధికారులు,రైతులు, గ్రామస్తులు, నీటి సంఘాల నాయకులు, విఓ సభ్యులు పాల్గొన్నారు

