మహానాడుని విజయవంతం చేసిన క్లస్టర్-02 నాయకులు,కార్యకర్తలుకు ధన్యవాదాలు తెల్పిన.తోట.


 మహానాడుని విజయవంతం చేసిన క్లస్టర్-02 నాయకులు,కార్యకర్తలుకు ధన్యవాదాలు తెల్పిన.తోట.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా కంభం మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబం సభ్యులకు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కంభం పట్టణం లోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపం నందు నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్లస్టర్-02నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు గ్రామ పార్టీ నాయకులకు వివిధ హోదాలో ఉన్న నాయకులకు, క్లస్టర్ ఇంచార్జ్, యూనిట్ ఇంచార్జ్, బూత్ యూనిట్ ఇంచార్జ్ పేరు పేరు న ధన్యవాదాలు ముందు ముందు నిర్వహించే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యక్రమంని ఇదే విదంగా విజయవంతం చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కంభం మండలం అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాస రావు ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post