గద్దలగుంట వర్చువల్ కార్యక్రమం లో పాల్గొన్న మాగుంట.



 గద్దలగుంట వర్చువల్ కార్యక్రమం లో పాల్గొన్న మాగుంట. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

మహానాడు-2026 సందర్భంగా ఒంగోలులోని గద్దలగుంట లోని మూడు బొమ్మల సెంటర్ దగ్గర ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు క్లస్టర్ 6లో ఏర్పాటుచేసిన మహానాడు వర్చువల్ కార్యక్రమంలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103 వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , స్థానిక నాయకులు.బత్తిన ఘనశ్యామ్.తాతా ప్రసాద్.  

శ్రీనా రెడ్డి.దాయనేని ధర్మ.

శశి భూషణ్.నత్తల కనకారావు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post