అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే నాయకర్.




అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే నాయకర్.

నరసాపురంక్రైమ్ 9 మీడియా ప్రతినిధి:- అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే నాయకర్, ప్రభుత్వ మైనార్టీ విభాగం సలహదారు షరీఫ్, ఇన్చార్జ్ రామరాజు, డిసిఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ, మొగల్తూరు గాంధీ బొమ్మల సెంటర్లో పూల మాలలతో నాయకులకు స్వాగతం పలుకుతున్న కూరగాయలమార్కెట్ వర్తకులు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ విభాగం సలహదారు ఎంఏ షరీఫ్ తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా అన్నదాత సుఖీభవ పధకంలో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో రైతులకు తొలివిడతగా రూ.7వేలు అందిం చిన సహయాన్ని పురస్కరించుకుని సోమవారం మండలంలోని ముత్యాలపల్లి నుండి విజయోత్సవ ర్యాలీని నాయకులు ప్రారంబించారు. సుమారు 150 ట్రాక్టర్లతో మొగల్తూరు, రామన్నపాలెం, పసలదీవి, తూర్పు తాళ్ళు, చామకూరీ పాలెం, మోడీ, ఎల్బీ చర్ల, సారవ, లక్ష్మీనేశ్వరం మీదుగా నరసాపురం పట్టణ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 11,967 మంది రైతులకు సంబం దించి రూ.8కోట్ల 80లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో రైతులను ఆదుకునే విధంగా మరిన్ని విస్తృతమైన పధకాలు అమలు చేయడం

నిప్పులేటి తారక రామారావు, పోలిశెట్టి నళిని, తోట అరుణ, కొప్పాడి ర కృష్ణవేణి, ముక్కు పుల్లయ్య నాయుడు, లక్కు బాబి, బోణం సర్వింహరావు, ముక్కు ఓ వెంకట నాగేశ్వరరావు, కటకం శెట్టి సంజీవరావు దూది మూర్తిరాజు, మెండి రాజేష్, దేశంశెట్టి శ్రీనివాస్, పిప్పళ్ళ సత్య, మేకల అజా మరియు నియోజకవర్గ జనసేన టిడిపి బిజెపి నాయకులు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు, డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీ మి కృష్ణ, నాయకులు గుబ్బల నాగరాజు, కోటిపల్లి వెంకటేశ్వరరావు,ఆకన చంద్రశేఖర్, మైల వసంతరావు, వలవల నాని, దేశినీడి గంగాధర్, కొ వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, పాలా రాంబాబు, బొల్లా చంటి,

Post a Comment

Previous Post Next Post