వైయస్సార్సీపి బిఎల్ఎ ఎస్ఐఆర్ లకు అవగాహన సదస్సు.



 వైయస్సార్సీపి బిఎల్ఎ ఎస్ఐఆర్ లకు అవగాహన సదస్సు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా.మార్కాపురం పట్టణంలోని విహారి ఫంక్షన్ హాల్ నందు బి.ఎల్.ఎ లకు ఎస్.ఐ.ఆర్ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం  నియోజకవర్గ వైయస్సార్సీపి ఇన్చార్జ్ అన్నా రాంబాబు, మరియు రాష్ట్ర బూత్ లెవెల్ కార్యదర్శి శంకర్ రెడ్డి  స్టేట్ సెక్రటరీ రమణారెడ్డి  స్టేట్ బూత్ లెవెల్ కార్యదర్శి పత్తి రవిచంద్ర  మార్కాపురం పట్టణ అధ్యక్షులు షేక్ సలీం  మార్కాపురం మండల అధ్యక్షులు చెంచు రెడ్డి  మార్కాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ బాలమురళీకృష్ణ , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాస్ రావు  మున్సిపల్ వార్డుల పరిశీలికులు బట్టగిరి తిరుపతి రెడ్డి , మరియు పార్టీ ముఖ్యనాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post