జిల్లా అభివృద్ధికి నూతన శకం ప్రారంభం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధి దాసరి యోబు.
జెడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయసునీత.
మార్కాపురం జిల్లా వేములకోటలో వైభవంగా నూతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవం.
ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యం: కలెక్టర్.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
