పాలస్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ సెంట్రల్ చర్చి 62వ యూత్ రిట్రిట్.




పాలస్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ సెంట్రల్ చర్చి 62వ యూత్ రిట్రిట్.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

ఏలూరు, ఆగష్టు 8.

పాలస్ మెమొరియల్ తెలుగు బాప్టిస్ట్ సెంట్రల్ చర్చి 62 వ యువ జనవార్షికోత్సవం దేవునినామానికి మహిమకరంగా జరిగినందుకు అందరికి వందనాలు 12. బాప్టిస్ట్ సంఘల నుండి. 250 నుండి 300 మంది యావనస్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమములో భాగంగా బైబిల్ క్విజ్, మరియు పాటల పోటీలు దేవుని నామానికి మహిమ కరముగా జరిగింది ముఖ్య అతిధిగా రైట్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావుఏలూరు పిఠాదిపతులు మరియు ముఖ్య ప్రసంగికులుగా పి జాన్ వెస్లీ గుండుగొలను పాల్గొని వారియొక్క అమూల్య మైన దేవుని సందేశాన్ని ఇచ్చియున్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవ వి రాజేంద్ర కుమార్, { ఏ. యెహోషువ,(ప్రసిడెంట్) సి. జవహర్ బాబు,(సెక్రటరీ) టీ చందరావు(ట్రెజరర్) ఎన్, అనిల్ (యూత్ డైరెక్టర్) వై యిర్మీయా (యూత్ ప్రసిడెంట్ ) ఆర్, పాల్సన్ (సెక్రటరీ) బి. ఉష (ట్రెజరర్) పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post