వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు250.కోట్ల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు శనివారం మరో రూ.250 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉండవల్లి నివాసంలో నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్ల చెక్కును అందజేశారు. ఇప్పటి వరకూ వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.768 కోట్లను పరిహారంగా అందించింది. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు
మార్కాపురం జిల్లా లో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు శనివారం మరో రూ.250 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉండవల్లి నివాసంలో నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్ల చెక్కును అందజేశారు. ఇప్పటి వరకూ వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.768 కోట్లను పరిహారంగా అందించింది.
కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి , యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

