సర్ -2026 క్యాంపెయిన్ డేస్ మార్కాపురం జిల్లా కలెక్టర్ సునీత.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు SIR-2026 క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ విజయ సునీత మీడియా తొ మాట్లాడుతూ
ఈ క్యాంపెయిన్ డే స్.
మార్కాపురం జిల్లా లోని సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఓటర్లకు అందుబాటులో ఉంటారు.
ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవడంతో పాటు, అవసరమైన క్లెయిమ్స్, అభ్యంతరాలు, సవరణలకు సంబంధించిన దరఖాస్తులను BLOలకు సమర్పించవచ్చుని తెలిపారు.
