వాహనాలను దారి మళ్లింపు మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజ్.


 వాహనాలను దారి మళ్లింపు మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజ్. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శన నిమిత్తం వాహనదారులకు మార్కాపురం DSP U. నాగరాజు గారి విజ్ఞప్తి.

తేదీ: 31.08.2026 ఉదయం 05.00 గంటల నుండి మధ్యాహ్నం 15.00 గంటల వరకు వాహనాల దారి మళ్లింపు గురించి

1.గుంటూరు వైపు నుండి ఆత్మకూరు వెళ్లే వాహనదారులు తమ వాహనాలను గిద్దలూరు మీదుగా నంద్యాల వైపు వెళ్లి, అక్కడి నుండి ఆత్మకూరు వైపు వెళ్లవలెను.

2.దేవరాజుగట్టు వైపు నుండి చిన్నదోర్నాల వైపు వెళ్లే వాహనదారులకు రోడ్డును నిషేధించడమైనది.

3.శ్రీశైలం నుండి వచ్చే వాహనాలు గాని, శ్రీశైలం వెళ్లే వాహనాలు గాని దోర్నాల టౌన్‌లోకి వెళ్లకుండా బైపాస్ రోడ్డు నుండి వెళ్లాలని తెలియజేయడమైనది. ఆత్మకూరు వైపు వెళ్లే వాహనదారులు గిద్దలూరు మీదుగా నంద్యాల వైపు వెళ్లి, అక్కడి నుండి ఆత్మకూరు వైపు వెళ్లవలెను.

4.ఆత్మకూరు వైపు నుండి గుంటూరు వైపుకు గాని, శ్రీశైలం వైపు గాని వెళ్లే వాహనదారులు నంద్యాల నుండి గిద్దలూరు మీదుగా వెళ్లవలెను. మార్కాపురం డి.ఎస్.పి యు నాగరాజు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post