కంభం హైవే రోడ్డులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంబం మండల కేంద్రంలో కందులాపురం సెంటర్ వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న సిమెంట్ మెటీరియల్ ట్యాంకర్ లారీ ఒక్కసారిగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న 2 బైకులతో సహా దగ్ధమైన లారీ.మంటలు భారీగా వ్యాపించడంతో ప్రక్కనే ఉన్నా ట్రాన్స్ ఫార్మర్,విద్యుత్ వైర్లు. అగ్నికి ఆహుతి అయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపకదళం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.
