జిల్లా విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో.


 జిల్లా విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

మార్కాపురం జిల్లా శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం

మార్కాపురం: మార్కాపురం జిల్లా శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ ప్రముఖుల ఆత్మీయ సభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( క్రైమ్ బ్రాంచ్ )కమ్మరి పల్లె మల్లికార్జున కిరణ్ కుమార్, హాజరయ్యారు.

ముందుగా ఈ ఆత్మీయ సమావేశంలో కమ్మరి పల్లె మల్లికార్జున కిరణ్ కుమార్ గారిని హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిక్కా రామాంజనేయులు రెడ్డి శాలువాకప్పి.పుష్పగుచ్చములు అందజేసి ఘనంగా సన్మానించారు. అభినందనలు తెలియజేశారు.

విశ్వబ్రాహ్మణుల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు. తెలిపారు కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, , సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post